Posts

సమతామూర్తి సందర్శనకు టికెట్‌.. పెద్దలకు రూ.150.. పిల్లల టికెట్‌ ధర ఎంతంటే? statue of equality fee 150 rs

Image
ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకున్న రామానుజుల సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం నిర్వహణకు భారీ కసరత్తు జరుగుతోంది. 216 అడుగుల విరాట్‌ మూర్తి, 120 కిలోల బరువున్న 54 అంగుళాల స్వర్ణమూర్తి, 108 వైష్ణవ ప్రధాన ఆలయాలు.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో ఉన్న ఈ క్షేత్ర నిర్వహణకు నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు రూ.1,200 కోట్ల వ్యయంతో రూపొందిన ఈ క్షేత్రంలో దర్శనానికి రుసుము పెడుతున్నారు. తొలుత పెద్దలకు రూ.500, చిన్నారులకు రూ.200 టికెట్‌ ధర పెట్టాలని భావించారు. కానీ అది భక్తులకు భారమవుతుందన్న భావనతో దాన్ని రూ.150కి తగ్గించాలని అనుకున్నారు. అది కూడా ఎక్కువ అవుతుందని కొందరు కమిటీ సభ్యులు పేర్కొనటంతో పెద్దలకు రూ.150, చిన్నారులకు రూ.75గా ఖరారు చేశారు. మంగళవారం రాత్రి జరిగిన సమావేశంలో ఈమేరకు నిర్ణయించారు. రామానుజాచార్యుల స్వర్ణ మూర్తికి ప్రత్యేక భద్రత ఏర్పాటు చేస్తున్నారు. విగ్రహానికి 6 నుంచి 8 అడుగుల దూరం నుంచి బుల్లెట్‌ప్రూఫ్‌ గ్లాస్‌ ఫ్రేమ్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఏర్పాటు చేసేవరకు స్వర్ణమూర్తి సందర్శనకు అనుమతించరు. ఈ ప్రాంతంలో సాయుధులైన రక్షణ సిబ్బంది 24 గంటలూ పహారాలో ఉంటారు. ♦ఎన

हैदराबाद में 216 फीट की 'समानता की प्रतिमा' का अनावरण 5 फरवरी को पीएम करेंगे। विवरण यहां hindi news

Image
11वीं सदी के समाज सुधारक और संत रामानुजाचार्य की 216 फुट ऊंची प्रतिमा 5 फरवरी को दुनिया को समर्पित की जाएगी।  चिन्ना जीयर स्वामीजी के आश्रम द्वारा जारी एक बयान के अनुसार, प्रधान मंत्री नरेंद्र मोदी शहर के बाहरी इलाके में 45 एकड़ के परिसर में बैठने की स्थिति में दुनिया की दूसरी सबसे बड़ी प्रतिमा का अनावरण करेंगे।  1,000 करोड़ रुपये की परियोजना को विश्व स्तर पर भक्तों के दान से वित्त पोषित किया गया था।  श्री रामानुजाचार्य का आंतरिक गर्भगृह 120 किलो सोने से बना है, जो संत ने पृथ्वी पर बिताए 120 वर्षों की स्मृति में किया है।  राष्ट्रपति रामनाथ कु उनकी टिप्पणी, चिन्ना जीयर स्वामी ने कहा: "हम मुख्य अतिथि, गणमान्य व्यक्तियों, भक्तों और जीवन के सभी क्षेत्रों के लोगों सहित सभी का दिल से स्वागत करते हैं, स्टैच्यू ऑफ इक्वलिटी के भव्य उद्घाटन के लिए। भगवद रामानुजाचार्य 1,000 वर्षों से समानता के सच्चे प्रतीक बने हुए हैं।  और यह परियोजना सुनिश्चित करेगी कि उनकी शिक्षाओं पर कम से कम एक और 1,000 वर्षों तक अमल किया जाए।"  संत की 1,000 वीं जयंती मनाने के लिए, श्री रामानुज सहस्रब्दी